బ్రాహ్మణ గోత్రములు జాబితా
హిందువుల బ్రాహ్మణ సమాజంలో కనుగొన్న గోత్రాల పాక్షిక జాబితా.
- గోత్రములు: ఇవి అనేకములు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏఁబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగములు అనేకములు ఉన్నాయి. మఱియును అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దఱు ఋషులను కొందఱు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థము.
బ్రాహ్మణ గోత్రాలు
అ
- అత్రి
- అంగీరస
- అలంబైయిన్
- అజ
- అర్కాయణ
- అగ్రాయణ
- అయాస్య
- అర్యాయణ
ఆ
- ఆత్రేయ
ఇ
ఇంద్రగంటి
ఈ
ఉ
- ఉపాధ్యాయ
ఊ
ఋ
ౠ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
- అంగిరస
- అంజాయన
- అంగాయన
క
ఖ
గ
- గర్గ
- గౌతమ
చ
- చంద్రాయణ
- చారోర
- చ్యవన
జ
ట
డ
త
ద
- దాలభ్య
- ధనుంజయ
న
ప
- పరాశర
- పౌరుకుత్స
- పూతిమాషస
బ
- బాలి
- బక్షి
- భరద్వాజ
- భల్కి
- భార్గవ
మ
- మైత్రేయ
- మిత్ర
- మాండవియ
- ముద్గల
- మౌనభార్గవ
య
- యాస్క
ర
ల
లోహితస
వ
- వాల్మీకి
- వశిష్ట
- వాసుదేవ
- వత్స
- విష్ణు
- విశ్వామిత్ర
- విష్ణువర్ధ
శ
- శాండిల్య
- శర్మ
- శ్రీవత్సస
ష
- షునాక్
స
- సంక్రితి
- సావర్ణ
- సోరల్
- సూర్యధ్వజ
హ
- హరిత
ఇవి కూడా చూడండి
గమనికలు
- http://www.vedah.net/manasanskriti/Brahmins.html
- http://www.gurjari.net/ico/Mystica/html/gotra.htm
- a b Sen, Ronojoy (May 15, 2010) . "Same-gotra marriages okayed in ’45". TNN. Retrieved Junly 30, 2010.
- Anand, Pinky (May 18, 2010) . "The paradox of the 21st century". The Hindu (Chennai, India) . Retrieved July 30, 2010.
- Sen, Ronojoy (May 15, 2010) . "Same-gotra marriage legal, court had ruled 65 years ago". TNN. Retrieved July 30, 2010.
- http://www.merinews.com/article/same-gotra-marriages-lead-to-genetic-disorders/15827925.shtml
- http://countrystudies.us/india/86.htm
- http://neurologyasia.org/articles/20073_015.pdf
- http://anthro.palomar.edu/marriage/marriage_3.htm
- http://www.indianexpress.com/news/haryana-panchayat-takes-on-govt-over-samegotra-marriage/491548/
- HC throws out plea to forbid same gotra marriages, June 2010
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.