మధ్య ఆసియా

మధ్యాసియా Central Asia ఆసియా లోని మధ్యప్రాంతంలో విశాలంగా వ్యాపించియున్న ప్రాంతం. ఈ ప్రాంతం సంచార తెగలకు, జాతులకు ప్రసిద్ధి, దీనిని 'పట్టు రహదారి'గా కూడా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతం, ఐరోపా, దక్షిణాసియా, తూర్పు ఆసియా మరియు పశ్చిమాసియాలకు ఒక రవాణా కేంద్రంగానూ, సాంస్కృతిక బదిలీ కేంద్రంగానూ పరిగణింపబడింది.

మధ్య ఆసియా
మధ్యాసియా ప్రపంచంలో ఒక ప్రాంతంగా.

మధ్యాసియా ప్రధానంగా తుర్కిస్తాన్గా పరిగణింపబడుతుంది. నవీన దృక్పథంలో, దక్షిణాసియాలో అవిభాజ్య సోవియట్ యూనియన్ కు చెందిన ఐదు దేశాలు కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమేనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్లు గలవు. దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ మరియు మంగోలియా లూ ఈ ప్రాంతంలోనే గలవు. వీటికి అదనంగా చైనా ప్రాంతమైన జిన్ జియాంగ్ మరియు టిబెట్ లూ గలవు.

కళలు

బౌద్ధ ధర్మానుసారం యముడు, మరణదేవత, టిబెట్కు చెందిన చిత్రం, చికాగో లోని ఫీల్డ్ మ్యూజియంలో ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

    • Dani, A.H. and V.M. Masson eds. UNESCO History of Civilizations of Central Asia. Paris: UNESCO, 1992.
    • Mandelbaum, Michael. ed. Central Asia and the World: Kazakhstan, Uzbekistan, Tajikistan, Kyrgyzstan, and Turkmenistan New York: Council on Foreign Relations Press, 1994.
    • Olcott, Martha Brill. Central Asia's New States: Independence, Foreign policy, and Regional security. Washington, D.C.: United States Institute of Peace Press, 1996.
    • Soucek, Svatopluk. A History of Inner Asia. Cambridge: Cambridge University Press, 2000.
    • Marcinkowski, M. Ismail. Persian Historiography and Geography: Bertold Spuler on Major Works Produced in Iran, the Caucasus, Central Asia, Pakistan and Early Ottoman Turkey, Singapore: Pustaka Nasional, 2003.
    • Rall, Ted. "Silk Road to Ruin: Is Central Asia the New Middle East?" New York: NBM Publishing, 2006.
    • Stone, L. A' 'The International Politics of Central Eurasia', (272 pp). Central Eurasian Studies On Line: Accessible via the Web Page of the International Eurasian Institute for Economic and Political Research: http://www.iicas.org/forumen.htm
    • Weston, David. Teaching about Inner Asia, Bloomington, Indiana: ERIC Clearinghouse for Social Studies, 1989.

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.