నవరాత్రాలు

వసంత, గణపతి, దేవీ నవరాత్రాలు:
  • వసంత నవరాత్రాలు: చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రాత్రులు.
  • గణపతి నవరాత్రాలు: బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు.
  • దేవీ నవరాత్రాలు: ఆశ్వయుజ శుద్ధ తదియ నుంచి తొమ్మిది రాత్రులు (శరన్నవరాత్రులు అని, విజయ దశమితో కలిపి దశరాత్రి (దసరా) అని కూడా అంటారు).
సినిమాలు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.