మేనకా గాంధీ
మేనకా సంజయ్ గాంధీ (ఆగష్టు 26, 1956) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి. ఈమె ఒక జంతు హక్కుల ఉద్యమకర్త, పర్యావరణవేత్త, మరియు భారత రాజకీయవేత్త సంజయ్ గాంధీ భార్య. ఈమె నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసింది. మరియు చరిత్ర, చట్టం మరియు జంతు సంక్షేమాలపై అనేక పుస్తకాలను రచించారు. మేనకా గాంధీ నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యురాలు.
మేనకా సంజయ్ గాంధీ | |||
మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ముందు | Krishna Tirath | ||
---|---|---|---|
లోక్‌సభ సభ్యురాలు ఫిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | వరుణ్ గాంధీ | ||
పదవీ కాలము 1989 – 2009 | |||
ముందు | భాను ప్రతాప్ సింగ్ | ||
తరువాత | వరుణ్ గాంధీ | ||
Minister of State – Independent Charge (Programme Implementation and Statistics) | |||
పదవీ కాలము 18 November 2001 – 30 June 2002 | |||
Minister of State – Independent Charge (Culture) | |||
పదవీ కాలము 1 September 2001 – 18 November 2001 | |||
Minister of Social Justice and Empowerment | |||
పదవీ కాలము 13 అక్టోబర్ 1999 – 1 సెప్టెంబర్ 2001 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం | 1956 ఆగస్టు 26 ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సంజయ్ గాంధీ | ||
సంతానము | వరుణ్ గాంధీ | ||
నివాసము | న్యూఢిల్లీ, భారతదేశం | ||
మతం | హిందూ[1][2] | ||
18 జూన్, 2006నాటికి
మూలం: Government of India |
మూలాలు
- Kaul, Vivek (4 April 2009). "Varun Gandhi is one-fourth Hindu". DNA. Retrieved 4 April 2009.
- "Radical Sikh outfit writes to Maneka on Varun's remarks". Central Chronicle. Retrieved 2009-03-27.
The organisation has described as absurd Ms Gandhi's statement that she was proud of being a Sikh and Sikhism was founded to defend Hindus and that there was hardly any difference between a Sikh and a Hindu.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.