వసంత ఋతువు
భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరంను ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంతఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసములు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలము. ఋతువుల రాణీ వసంతకాలం.
కోలకతా వీధుల్లో వసంత పంచమికి సిద్ధం చేసిన సరస్వతిదేవి విగ్రహం
కాలం
వసంతకాలం - స్ప్రింగ్ (శీతాకాలం అంతమయి వేసవి ప్రారంభం)
హిందూ చంద్రమాస మాసములు
ఆంగ్ల నెలలు
లక్షణాలు
సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం
పండగలు
ఉగాది, హోలీ, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమాన్ జయంతి
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.